(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


॥ శ్రీః ॥
11.1. అధ్యాయః 001
Mahabharata - Strii Parva - Chapter Topics
సంజయేన పుత్రాదీన్ప్రతి శోచతో ధృతరాష్ట్రస్య సమాశ్వాసనం॥ 1 ॥
Mahabharata - Strii Parva - Chapter Text

శ్రీవేదవ్యాసాయ నమః। 11-1-0x(5307)(64780)
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్॥ 11-1-1(64781)
జనమేజయ ఉవాచ। 11-1-1x(5308)
హతే దుర్యోధనే చైవ హతే సైన్యే చ సర్వశః।
ధృతరాష్ట్రో మహారాజ శ్రుత్వా కిమకరోన్మునే॥ 11-1-1(64782)
తథైవ కౌరవో రాజా ధర్మపుత్రో మహామనాః।
కృపప్రభృతయశ్చైవ కిమకుర్వత తే త్రయః॥ 11-1-2(64783)
అశ్వత్థాంనః కృతం కర్మ శాపశ్చాన్యోన్యకారితః।
వృత్తాన్ముత్రం బ్రూహి యదభాషత సంజయః॥ 11-1-3(64784)
వైశంపాయన ఉవాచ। 11-1-4x(5309)
హతే పుత్రశతే దీనం ఛిన్నశాఖమివ ద్రుమం।
పుత్రశోకాభిసన్ప్తం ధృతరాష్ట్రం మహీపతిం॥ 11-1-4(64785)
ధ్యానమూకత్వమాపన్నం చింతయా సమభిప్లుతం।
సంజయో జయతాం శ్రేష్ఠ రాజానం వాక్యమబ్రవీత్॥ 11-1-5(64786)
కిం శోచసి మహారాజ నాస్తి శోకే సహాయతా।
అక్షౌహిణ్యో హతాశ్చాష్టౌ దశ చైవ విశాంపతే।
నిర్జితేయం వసుమతీ శూన్యా స్థాస్యతి కేవలం॥ 11-1-6(64787)
నానాదిగ్భ్యః సమాగంయ నానాజాత్యా నరాధిపాః।
సహితాస్వ పుత్రేణ సర్వే వై నిధనం గతాః॥ 11-1-7(64788)
పితౄణాం పుత్రపౌత్రాణాం జ్ఞాతీనాం సుహృదాం తథా।
గురూణాం చానుపూర్వ్యేణ యే చాన్యేఽనుచరా హతాః।
ప్రేతకార్యాణి సర్వాణి కారయస్వ నరాధిప॥ 11-1-8(64789)
వైశంపాయన ఉవాచ। 11-1-9x(5310)
తచ్ఛ్రుత్వా కరుణం పుత్రపౌత్రవధార్దితః।
పపాత భువి దుర్ధర్షో వాతాహత ఇవ ద్రుమః॥ 11-1-9(64790)
ధృతరాష్ట్ర ఉవాచ। 11-1-10x(5311)
హతపుత్రో హతామాత్యో హతసర్వసుహృజ్జనః।
దుఃఖం నూనం గమిష్యామి విచరన్పృథివీమిమాం॥ 11-1-10(64791)
కిన్ను బంధువిహీనస్య జీవితేన మమాద్య వై।
లూనపక్షస్య ఇవ మే వైనతేయస్య సంజయ॥ 11-1-11(64792)
హృతరాజ్యో హతసుహృద్వతపుత్రశ్చ వై తథా।
న భ్రాజిష్యే మహాప్రాజ్ఞ క్షీణరశ్మిరివాంశుమాన్॥ 11-1-12(64793)
న కృతం సుహృదాం వాక్యం జామద్గ్న్యస్య చ॥
సభామధ్యే తు కృష్ణేన యచ్ఛ్రేయోఽభిహితం మమ। 11-1-13(64794)
అలం వైరేణ తే రాజన్పుత్రః సంగృద్యతామితి।
తచ్చ వాక్యమకృత్వాఽహం భృశం తప్యామి దుర్మతిః॥ 11-1-14(64795)
న హి శ్రోతాఽస్మి భీష్మస్య శర్మయుక్తం ప్రభాషితం॥ 11-1-15(64796)
దుర్యోధనస్య చ తథా వృషభస్యేవ నర్దతః।
దుఃశాసనవధం శ్రుత్వా కర్ణస్య చ విపర్యయం।
ద్రోణసూర్యోపరాగం చ హృదయం మే విదీర్యతే॥ 11-1-16(64797)
న స్మరాంయాత్మనః కించిత్పురా సంజయ దుష్కృతం।
యస్యేదం ఫలమద్యేహ మయా మూఢేన భుజ్యతే॥ 11-1-17(64798)
నూనం వ్యపకృతం కించిన్మయా పూర్వేషు జన్మసు।
యేన మాం దుఃఖభాగేషు ధాతా కర్మసు యుక్తవాన్॥ 11-1-18(64799)
పరిణామశ్చ వయసః సర్వబంధుక్షయశ్చ మే।
సుహృన్మిత్రవినాశశ్చ దైవయోగాదుపాగతః॥ 11-1-19(64800)
కోన్వస్తి దుఃఖితతరో మత్తోఽన్యో హి పుమాన్భువి॥ 11-1-20(64801)
తన్మామద్యైవ పశ్యంతు పాండవాః సంశితవ్రతాః।
వివృతం బ్రహ్మలోకస్య దీర్ఘమధ్వానమాస్థితం॥ 11-1-21(64802)
వైశంపాయన ఉవాచ। 11-1-22x(5312)
తస్య లాలప్యమానస్య బహు శోకం విచిన్వతః।
శోకాపహం నరేంద్రస్య సంజయో వాక్యమబ్రవీత్॥ 11-1-22(64803)
శోకం రాజన్వ్యపనుద శ్రుతాస్తే వేదనిశ్చయాః।
శాస్త్రాగమాశ్చ వివిధా వృద్ధేభ్యో నృపసత్తమ॥ 11-1-23(64804)
సృంజయే పుత్రశోకార్తే యదూర్చుర్మునయః పురా।
యథా యౌవనజం దర్పమాస్థితే తే సుతే నృప॥ 11-1-24(64805)
న త్వయా సుహృదాం వాక్యం బ్రువతామవధారితం।
స్వార్థశ్చ న కృతః కశ్చిల్లుబ్ధేన ఫలగృద్ధినా॥ 11-1-25(64806)
అసినైవైకధారేణ స్వబుద్ధ్యా తు విచేష్టితం।
ప్రాయశోఽవృత్తసంపన్నాః సతతం పర్యుపాసితాః॥ 11-1-26(64807)
యస్య దుఃశాసనో మంత్రీ రాధేయశ్చ దురాత్మవాన్।
శకునిశ్చైవ దుష్టాత్మా చిత్రసేనశ్చ దుర్మతిః॥ 11-1-27(64808)
అనల్పం యేన వై సర్వం శల్యభూతం కృతం జగత్।
కురువృద్ధస్య భీష్మస్య గాంధార్యా విదురస్య చ॥ 11-1-28(64809)
ద్రోణస్య చ మహారాజ కృపస్య చ శరద్వతః।
కృష్ణస్య చ మహాబాహో నారదస్య చ ధీమతః॥ 11-1-29(64810)
ఋషీణాం చ తథాఽన్యేషాం వ్యాసస్యామితతేజసః।
న కృతం తేన వచనం తవ పుత్రేణ భారత।
క్షపితాః క్షత్రియాః సర్వే శత్రూణాం వర్ధితం యశః॥ 11-1-30(64811)
అధర్మసంయుతం కించిన్నిత్యం యుద్ధమితి బ్రువన్।
మధ్యస్థో హి త్వమప్యాసీర్న క్షమం కించిదుక్తవాన్॥ 11-1-31(64812)
ధూర్ధరేణ త్వయా భారస్తులయా న సమం ధృతః॥ 11-1-32(64813)
ఆదావేవ మనుష్యేణ వర్తితవ్యం యథాక్రమం।
యథా నాతీతమర్థం వై పశ్చాత్తాపేన యుజ్యతే॥ 11-1-33(64814)
పుత్రగృద్ధ్యా త్వయా రాజన్ప్రియం తస్య చికీర్షితం।
పశ్చాత్తాపమిమం ప్రాప్తో న త్వం శోచితుమర్హసి॥ 11-1-34(64815)
మధు యః కేవలం దృష్ట్వా ప్రపాతం నానుపశ్యతి।
స భ్రష్టోమధులోభేన శోచత్యేవ యథా భవాన్॥ 11-1-35(64816)
అర్థాన్న శోచన్ప్రాప్నోతి న శోచన్విందతే సుఖం।
న శోచఞ్శ్రియమాప్నోతి న శోచన్విందతే జయం॥ 11-1-36(64817)
స్వయముత్పాదయిత్వాఽగ్నిం పరీతస్తేన యోఽగ్నినా।
దహ్యమానః పునస్తాపం భజతే న స పండితః॥ 11-1-37(64818)
త్వయైవ ససుతేనాయం వాక్యవాయుసమీరితః।
లోభాజ్యేన చ సంసిక్తో జ్వలితః పార్థపావకః॥ 11-1-38(64819)
తస్మిన్సమిద్ధే పతితాః శలభా ఇవ తే సుతాః।
తాన్కేశవాగ్నినిర్దగ్ధాన్న త్వం శోచితుమర్హసి॥ 11-1-39(64820)
యచ్చాశ్రుపాతకలిలం వదనం వహసే నృప।
అశాస్త్రదృష్టమేతద్ధి న ప్రశంసంతి పండితాః॥ 11-1-40(64821)
విస్ఫులింగా ఇవ హ్యేతాందహంతి కిల మానవాన్।
జహీహి మన్యుం బుద్ధ్యా వై ధాస్యాత్మానమాత్మనా॥ 41 ॥ 11-1-41(64822)
వైశంపాయన ఉవాచ। 11-1-42x(5313)
ఏవమాశ్వాసితం తేన సంజయేన మహాత్మనా।
విదురో భూయ ఏవాహ బుద్ధిపూర్వం పరంతప॥ ॥ 11-1-42(64823)

ఇతి శ్రీమన్మహాభారతే స్త్రీపర్వణి జలప్రదానికపర్వణి ప్రథమోఽధ్యాయః॥ 1 ॥

Mahabharata - Strii Parva - Chapter Footnotes
11-1-3 అశ్వత్థాంనః శ్రుతం కర్మ శాపశ్చాన్యోన్యకారిత ఇతి క.పాఠః। అశ్వత్థాన్నః శ్రుతం కర్మ శాపాదన్యోన్యకరితాదితి ఝ.పాఠః।
తత్ర అన్యోన్యం కారితాత్పాండవానాం గర్భే బ్రహ్మశిరోస్త్రం పతత్విత్యశ్వత్థాన్నా శాపో దత్తః। సహస్రవర్షాణి గలత్కుష్ఠో భవిష్యసీత్యశ్వత్థాంనః కృష్ణేన శాపో దత్త ఇత్యర్థః॥ 11-1-6 శూన్యా రాజభిర్హీనా ॥
11-1-8 గురూణాం చానుపూర్వ్యేణ ప్రేతకార్యాణి కారయేతి ఝ.పాఠః। తత్ర ఆనుపూర్వ్యేణేతి।
ఆదౌ హతానామాదావేవ పశ్చాద్ధతానాం పశ్చాదేవేతి పౌర్వాపర్యేణ ప్రేతానాం పరేతానాం కార్యాణి పారలౌకికాని కర్మాణీత్యర్థః॥
11-1-15 శ్రోతాస్మి శ్రుతవానస్మి॥
11-1-16 విపర్యయం వినాశం॥
11-1-21 తన్మామితి। అద్యైవ ప్రాణత్యాగం కరిష్యామీత్యర్థః॥
11-1-22 శోకం వితన్వత ఇతి ఝ.పాఠః। తత్ర వితన్వతః విరచయత ఇత్యర్థః॥
11-1-23 అవృత్తేతి చ్ఛేదః॥
11-1-28 శల్యశ్చ యేన వై సర్వం ఇతి ఝ.పాఠః।
తత్ర శల్యశ్చ మంత్రీతి పూర్వేణాన్వయః॥
11-1-31 న ధర్మః స కృతః కశ్చిన్నిత్యం యుద్ధమభీప్సతా।
అల్పబుద్ధిరహకారీ నిత్యం యుద్ధమితి బ్రువన్।
క్రూరో దుర్మర్షణో నిత్యమసంతుష్టశ్చ వీర్యవాన్। శ్రుతవానసి మేధావీ సత్యవాంశ్చైవ నిత్యదా। న ముహ్యాంతీదృశాః సంతో బుద్ధిమంతో భవాదృశాః।
న ధర్మః సత్కృతః కశ్చిత్తవ పుత్రేణ మారిష। ఇతి ఝ.పాఠః। అత్ర బ్రువన్ దుర్యోధనం ఆసీదితి శేషః॥
11-1-32 దుర్ధరేణేతి ఝ.ట.పాఠః॥ 11-1-35 ప్రపాతం పర్వతాగ్రాద్భ్రంశం॥
11-1-41 జహి మన్యం స్వబుద్ధ్యా వై ఇతి క.ఛ.ట.పాఠః।
దహంతి శోకా ఇత్యర్థాత్। మన్యుం దైన్యం।
మన్యుర్దైన్యే క్రతౌ క్రుధి ఇత్యమరః।
ఆత్మానం చిత్తం ఆత్మనా ధైర్యేణ ధారయ।
ప్రాణాన్మాత్యాక్షీరిత్యర్థః॥
11-1-1 ప్రథమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.